Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోదరుడు ఎదుటే అతడి చెల్లెలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (14:25 IST)

Widgets Magazine
rape

సోదరుడి ఎదుటే అతడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ముజఫర్ నగర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి తన సోదరుడికి మతిస్థిమితం లేకపోవడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యుడు కొన్ని మందులు రాసి వాటిని వాడమని చెప్పాడు. దీనితో మందులు తీసుకునేందుకు సోదరుడిని తీసుకుని వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన మోటారు బైకుపై ఎక్కితే మందులు షాపు వద్ద వదిలిపెడ్తానని చెప్పాడు. 
 
అతడి మాటలు నమ్మిన యువతి తన సోదరుడితో సహా అతడి మోటారు బైకుపై ఎక్కింది. అలా తన వాహనంపై ఎక్కించుకున్న యువకుడు కొంతదూరం వెళ్లాక బైకును మరో రూట్లోకి తరలించాడు. అలా ఎందుకు వెళ్తున్నావని యువతి ప్రశ్నించగా అటు వెళ్తే షార్ట్ రూట్ అంటూ నమ్మించి కొంతదూరం వెళ్లాక బైకును ఆపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె సోదరుడికి మతిస్థిమితం లేకపోవడంతో అతడు అలా చూస్తూ వుండిపోయాడు. అఘాయిత్యం చేసిన కామాంధుడు, విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఐతే బాధితురాలు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దక్షిణ కొరియాకు సోదరి, ప్రేయసి.. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ పక్కా ప్లాన్?

దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ ...

news

రామమందిరం కోసం గెలిపిస్తే.. ట్రిపుల్ తలాక్‌‌ను చట్టం చేస్తారా?: ప్రవీణ్ తొగాడియా

వీహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఎండగట్టారు. బీజేపీకి ...

news

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు..

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓ ఢిల్లీ ...

news

చెల్లెమ్మ కవితకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కల్యాణ్ టీఆర్ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాష్ట్ర ...

Widgets Magazine