శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (18:15 IST)

ఏఎస్పీ సునీతా రెడ్డి అక్రమ సంబంధం కేసు... యాంకర్ సోదరుడితో తొలిగా...

ఏఎస్పీ సునీత రెడ్డి కేసులో మరో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈ వివరం తెలుసుకుని ఆమె భర్త సురేందర్ రెడ్డి షాక్ తిన్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... పోలీసుల దర్యాప్తులో సునీతా రెడ్డికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె సురేందర్ రెడ్డిని

ఏఎస్పీ సునీత రెడ్డి కేసులో మరో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈ వివరం తెలుసుకుని ఆమె భర్త సురేందర్ రెడ్డి షాక్ తిన్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... పోలీసుల దర్యాప్తులో సునీతా రెడ్డికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె సురేందర్ రెడ్డిని పెళ్లాడేనాటికే ప్రముఖ తెలుగు యాంకర్ సోదరుడు లెనిన్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్‌లో మొదటి పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలతో సహా బయటపడింది. 
 
ఐతే అతడితో గొడవపడి వరకట్నం కేసు పెట్టి అతడికి దూరంగా వచ్చేసింది సునీతా రెడ్డి. ఈ విషయాన్ని సురేందర్ రెడ్డికి చెప్పకుండానే అతడిని పెళ్లాడింది. ఆ తర్వాత సీఐ మల్లికార్జున రెడ్డితో వివాహేతర సంబంధం సాగించి పట్టుబడి సస్పెన్షన్ వేటుకు గురైంది. మొత్తమ్మీద సునీతా రెడ్డికి సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తుండటంతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.