Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'తొలిప్రేమ'కు 100 మార్కులు వేసిన దర్శకధీరుడు

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:10 IST)

Widgets Magazine
rajamouli

దర్శకుడు రాజమౌళి తీసే సినిమాలనే చాలా మంది మెచ్చుకుంటుంటారు. బాలీవుడ్ తరహాలో సినిమాలను తీసి భారీ హిట్‌ను సాధించేలా రాజమౌళి ప్లాన్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఏ సినిమాను రాజమౌళి మెచ్చుకున్న దాఖలాలు లేవు. అలాంటిది మొదటిసారి రాజమౌళి ఒక సినిమాను మెచ్చుకున్నాడు. 
 
లవర్ బాయ్‌గా వరుణ్‌ తేజ్ నటించిన "తొలిప్రేమ" సినిమాకు 100 మార్కులు ఇచ్చారీ దర్శకధీరుడు. దర్శకుడు వెంకీ సినిమాను అద్భుతంగా తీశారు. సినిమా చాలా బాగుంది. వరుణ్ తేజ్ సినిమాలో బాగా నటించారు. రాశీ ఖన్నా నటన కూడా చాలా చాలా బాగుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా సినిమాను తీశాడంటూ రాజమౌళి కితాబిచ్చాడు. 'తొలిప్రేమ' సినిమాను రాజమౌళి ఈ స్థాయిలో పొగడడం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అప్పుడే పెళ్ళా... ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది..

తన బాయ్ ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్ళి దాకా తెచ్చుకుంది శృతి హాసన్. పెళ్ళి ...

news

ఆ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

సాధారణంగా సినీ హీరో లేదా హీరోయిన్‌కు అయినా సరే ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. వారు తమ ...

news

'ప్యాడ్ మ్యాన్' చూసేందుకు ఛీ అంటున్న పాక్ సెన్సార్ బోర్డు సభ్యులు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్ర "ప్యాడ్ మ్యాన్". మహిళల రుతుక్రమంపై ...

news

అతడు నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు.. థ్యాంక్స్ విశాల్: అమలా పాల్‌

ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలా పాల్ పందెంకోడి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపింది. తనపై లైంగిక ...

Widgets Magazine