Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మూడుముళ్లు వేశాడు... భార్య గర్భవతని తెలిసి షాకయ్యాడు... ఏం జరిగింది?

శనివారం, 17 జూన్ 2017 (15:58 IST)

Widgets Magazine
pregnant

కర్నాటకలో పెళ్లయిన వరుడు షాక్ తిన్న ఘటన ఒకటి వెలుగుచూసింది. మూడుముళ్లు వేసి పెళ్లాడిన భార్య గర్భవతి అని తెలిసి షాకయ్యాడు. వివరాల్లోకి వెళితే... కర్నాటక లోని బిండేనహళ్లికి చెందిన యువతికి దొడ్డగరుడనహళ్లికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడితో పరిచయమైంది. 
 
అతడు ఈమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరై ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. ఐతే ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల వద్ద దాచింది. తను గర్భవతిని అని తెలియగానే అతడిని పెళ్లాడాలని ఒత్తిడి చేసింది. కానీ అతడు కాస్తా ఎస్కేప్ అయ్యాడు. ఈలోపు పెద్దలు ఆమెకు వేరే సంబంధం చూశారు. 
 
ఈ నెల 8న పెళ్లి కూడా చేశారు. ఐతే మూడుముళ్లు వేసి ఇంటికి తీసుకళ్లిన భార్యలో కనిపించిన శారీరక మార్పులు చూసి అతడు షాక్ తిన్నాడు. వైద్యుని వద్ద పరీక్ష చేయించగా ఆమె 8 నెలల గర్భవతి అని తేలింది. దీనితో అతడు యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెల్ఫీ పిచ్చి.. మొసలి నోటిలో తల పెట్టింది.. అదేమో విసిరికొట్టింది.. (వీడియో)

సోషల్ మీడియా ప్రభావం కారణంగా వన్య మృగాలతో సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

news

శిరీష కేసులో శ్రావణ్ ఏ1 ముద్దాయి ఎందుకయ్యాడు? శిరీషపై ఎస్ఐ అత్యాచారయత్నం?

శిరీష ఆత్మహత్య కేసులో శ్రావణ్ ఏ1 ముద్దాయిగా ఎందుకయ్యాడనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ...

news

ఎపి ప్రభుత్వానికి పుష్కలంగా బడ్జెట్...?! ఎలాగబ్బా?

రాష్ట్ర విభజన తరువాత ఎపి లోటు బడ్జెట్‌తో ఉందని అంటున్నారు. అందుకే అభివృద్థి ...

news

శిరీషపై ఆ ముద్ర వేస్తున్నారు.. తేజస్విని కేసు పెడితే ఎందుకు వదిలేస్తున్నారు?

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లోని ఆర్జీఏ స్టూడియోలో ప్రాణాలు కోల్పోయిన బ్యూటీషియన్ శిరీష ...

Widgets Magazine