మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (19:19 IST)

ఆందోళనకరంగా కరుణానిధి ఆరోగ్యం...

డీఎంకె పార్టీ చీఫ్ కరుణానిధి ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది. వయసురీత్యా ఆయన శరీరంలోని పలు అవయవాల పనితీరు ఇబ్బందికరంగా మారడంతో వారం రోజుల క్రితం ఆయనను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజుల నుంచి ఆయనకు చికిత్స అందిస

డీఎంకె పార్టీ చీఫ్ కరుణానిధి ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది. వయసురీత్యా ఆయన శరీరంలోని పలు అవయవాల పనితీరు ఇబ్బందికరంగా మారడంతో వారం రోజుల క్రితం ఆయనను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజుల నుంచి ఆయనకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. 
 
94 ఏళ్ల కరుణానిధి జూలై 28న ఆసుపత్రిలో చేర్పించారు. కాగా భారత రాష్ట్రపతితోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆయనను పరామర్శించి వచ్చారు.