Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టెక్నాలజీ పెరిగినా నో యూజ్.. "గే'' భాగస్వామి కోసం ఇలా చేశాడు..

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (15:00 IST)

Widgets Magazine
kalika

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే క్రమంలో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి కోసం మరో యువకుడు ప్రాణాలు అర్పించాడు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, నానో టెక్నాలజీ రీసెర్చర్‌గా ఉన్న నీలోప్తల్ సర్కార్ (27).. తన గే భాగస్వామి ప్రాణాలు కాపాడటం కోసం ఆదివారం అప్పర్ లేక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కాళికాదేవిపై అమితమైన భక్తి విశ్వాసాలను చూపే నీలోత్పల్.. చనిపోయేందుకు ముందు శాస్త్రవేత్తలను ఉద్దేశించి లేఖ రాశాడు. ఫేస్ బుక్‌లోనూ వీడియో పోస్టు చేశాడు. కానీ అతన్ని కనుగొనేలోపే చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో గౌహతీలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి.. ఆపై నదిలో దూకేందుకు ఇతడు ప్రయత్నించగా.. నీలోత్పల్‌ను స్థానికులు కాపాడారు. 
 
అయితే తన గే భాగస్వామి అనారోగ్యంతో బాధపడుతుంటే.. తన చావు అతడిని కాపాడుతుందనే ఉద్దేశంతో నీలోత్పల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో జన్మలో తన భాగస్వామితో కలుస్తానని ఆ లేఖలో నీలోత్పల్ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశ ఆర్మీ కంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువ : మోహన్ భగవత్

దేశ ఆర్మీ కంటే రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తల సామర్థ్యమే ఎక్కువగా ఉందని ...

news

వెన్నుకు బుల్లెట్ తగిలినా బిడ్డకు జన్మనిచ్చిన జవాను భార్య

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ...

news

పేకాటలో జోకర్‌కు ఎంత విలువ ఉందో వర్మకేం తెలుసు : టీడీపీ ఎంపీ శివప్రసాద్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను జోకర్లతో పోల్చడంపై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ ...

news

ఎలా నవ్వాలో నాకు తెలుసు.. నవ్వుకు జీఎస్టీ లేదు: రేణుకా చౌదరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వు పట్ల చేసిన కామెంట్స్ కలకలం ...

Widgets Magazine