Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేయసి కోసం సౌదీ రన్‌వే పై పరిగెత్తిన ప్రేమికుడు.. ఎందుకు?

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:30 IST)

Widgets Magazine
russia flight

ప్రియుడు షార్జాలో వున్నాడు. ప్రేయసి భారత్‌లో వుంది. అయితే ప్రేయసిని చూడలేకుండా ఆ ప్రియుడు వుండలేకపోయాడు. పాస్ పోర్ట్ కంపెనీ చేతిలో వుంది. అయితే ఆ ప్రియుడు ప్రేయసి కోసం సాహసం చేశాడు.

విమానాశ్రయం గోడలపైకి ఎక్కి రన్‌వేపై దూకాడు. విమానం ఎక్కాలని పరుగులు తీశాడు. ఇంతలో అధికారులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. చివరికి పాస్ పోర్ట్ పొందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన ఆర్కే (26) షార్జాలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కానీ తన ప్రేయసి భారత్‌లో వుండటంతో ఆమెను చూడాలనే తపనతో ప్లాన్ వేశాడు. షార్జా ఎయిర్‌పోర్టుకు వెళ్లి, గోడదూకి భారత్‌కు వెళ్లే రన్‌పై ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అధికారులు అతనిని కోర్టు ముందు హాజరు పరిచారు. 
 
కోర్టులో ప్రేయసి కోసమే ఇదంతా చేశానని.. మరో ఉద్దేశం లేదని చెప్పడంతో జడ్జి మందలించి.. అతనికి బెయిల్ మంజూరు చేశారు. అంతేగాకుండా కంపెనీ నుంచి పాస్ పోర్టుకు కూడూ ఇప్పించారు. అంతే ఆర్కే సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. అంతే ప్రేయసిని చూసేందుకు ఛాన్సు వచ్చేసిందని ఆర్కే ఎగిరి గంతేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇక బీజేపీతో కష్టమే... ప్రత్యామ్నాయం చూసుకుందాం : ఎంపీలతో చంద్రబాబు

భారతీయ జనతా పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ...

news

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలేదాకు ఐదేళ్ల జైలు శిక్ష.. ఎందుకని?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మంత్రి, నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం ఖలేదా జియా ఐదేళ్ల ...

news

వదినతో సుఖం కోసం ఫ్లైట్‌లో వచ్చి అన్నను హతమార్చాడు...

వదినతో ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ఏకంగా అన్ననే హతమార్చోడో కామాంధుడు. అదీ ...

news

అంజయ్యను రాజీవ్ అవమానిస్తే.. చంద్రబాబును మోడీ అవమానించలేదా?

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన దివంగత అంజయ్య, నీలం సంజీవ రెడ్డిలను మాజీ ప్రధాని దివంగత ...

Widgets Magazine