Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరదలే కదా అని ఓవరాక్షన్ చేశాడు.. నడివీధిలో చితకబాదింది..

మంగళవారం, 20 జూన్ 2017 (14:19 IST)

Widgets Magazine
victim woman

బావకు ఓ మరదలు నడిరోడ్డుపైనే చుక్కలు చూపించింది. మరదలు అనగానే బావ వరసయ్యే వారు ఏడిపించడం చేస్తుంటారు. అలా బావ, మరదళ్ల సరసాలు చూసేందుకు ముచ్చటగా వుంటాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది. మరదలిపై బావ సరసం కాస్త ఎక్కువయ్యే సరికి మరదలికి తిక్కరేగింది.. బావను నడిరోడ్డుపై చితక్కొట్టింది. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో చోటుచేసుకుంది.
 
మీరట్‌కు చెందిన ఓ వ్యక్తి తన మరదలిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో ఓపిక నశించిన సదరు మరదలు బావను నడి వీధిలోకి లాగి అందరూ చూస్తుండగానే చితకబాదింది. తనపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడని.. ప్రతిఘటించే సమయంలో తన గాయాలైనాయని తలను చూపించింది. మరదలు ఇలా నడిరోడ్డుపైనే చితకబాదుతుందని తెలియక షాక్‌కు గురైన అతను బేల చూపులు చూస్తూ ఏమీ తెలియనివాడిలా కూర్చుండిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Meerut Man Attacks Harrasment Uttarpradesh Wife Sister

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాల ప్యాకెట్ కోసం వెళ్తే కొమ్మ వచ్చి విరిగిపడింది.. రోడ్డు దాటుతుంటే కారొచ్చి ఢీకొంది.. ఇద్దరు బాలురు మృతి

విజయవాడ, చీరాలలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ...

news

పాకిస్థాన్‌పై మానవరహిత విమానాలతో దాడులు చేయండి : డోనాల్డ్ ట్రంప్

పాకిస్థాన్‌పై మానవరహిత విమానాలతో దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ...

news

భార్య లేదనీ పనిమనిషిని రేప్ చేయబోయాడు.. చివరకు చచ్చాడు.. ఎలా?

తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు ...

news

శ్రవణ్‌ను ''డార్లింగ్'' అని సంబోధించిన శిరీష: హ్యాపీగా ఉండు.. దానికి టార్చర్ చూపిద్దాం.. అని ఎవరన్నారు..?

సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసులో ఆడియో టేపులు కీలకమైన ఆధారాలుగా మారనున్నాయి. ...

Widgets Magazine