Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కారులో బిడ్డకు పాలిస్తున్న యువతి, ట్రాఫిక్ వాహనానికి కట్టి లాక్కెళ్లిన పోలీస్

మంగళవారం, 14 నవంబరు 2017 (16:21 IST)

Widgets Magazine
breast feeding

ఈ షాకింగ్ ఘటన ముంబైలో జరిగింది. ఓ జంట చంటిపాపతో కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో భర్త దేనికోసమో షాపుకు వెళ్లేందుకు కారును రోడ్డు ప్రక్కనే పార్క్ చేశాడు. అతడు షాపుకు వెళ్లగా, అందులో వున్న యువతి తన చంటిబిడ్డకు పాలిస్తోంది. ఇంతలో ట్రాఫిక్ పోలీసు వాహనం అక్కడికి వచ్చింది. 
 
రోడ్డు పక్కనే పార్క్ చేసి వున్న వాహనానికి లింక్ చేసి కారును ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టింది. దీనితో కారులో పాలిస్తున్న తల్లి షాక్‌కు గురయ్యింది. బిడ్డకు పాలిస్తున్నాను ఆపమని కేకలు వేసినా సదరు పోలీస్ వాహనం ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. 
 
కాగా విషయం వైరల్ కావడంతో సదరు పోలీసును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఐతే ట్రాఫిక్ కు ఇబ్బందిగా వున్న వాహనాన్ని అడ్డు తొలగించడం తప్పేంటని పోలీసు వర్గాలు ప్రశ్నిస్తుంటే, కారులో బిడ్డకు పాలిస్తున్న యువతిని దించిన తర్వాత కారును లాక్కెళ్లి వుండాల్సిందని మహిళకు మద్దతుగా మరికొందరు వాదిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇవాంకా దెబ్బతో చార్మినార్ దుమ్ముదులిపారు...

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో చార్మినార్ ఒకటి. ఇది హైదరాబాద్ నడిబొడ్డున వెలసివుంది. ...

news

రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న టీచర్... గుర్తించిన పిల్లలు... ఆ తర్వాత?

బాలల దినోత్సవం నాడు కేరళలో ఓ ఉపాధ్యాయురాలికి సంబంధించిన వార్తను చూసి విద్యార్థుల హృదయం ...

news

ప్రేమించలేదని.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. యువతి సజీవదహనం

చెన్నైలో ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ప్రేమించమని వెంటపడి వేధించడంతో పాటు ఏకంగా ...

news

2018లో మే నెలలో భూమికి ముప్పు.. వరదలు, సునామీలు వస్తాయ్..

సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భూగోళంపై మానవజాతి మనుగడ మరో 600 సంవత్సరాలు ...

Widgets Magazine