Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందాలను ఎరవేసి 'శ్రీమంతుల' నిలువు దోపిడి.. ఎక్కడ?

గురువారం, 24 ఆగస్టు 2017 (11:23 IST)

Widgets Magazine
mole

యువతుల అందాలను ఎరగా వేసి శ్రీమంతులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులోని పచ్చని అందాల మాటను ఈ దోపీడి జరుగుతుండగా, పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరులోని పర్యాటక అందాలను చూసేందుకు ఎవరైనా కారులో ఒంటరిగా వస్తున్నారంటే వారిని దోచుకునేందుకు ఓ ముఠా పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. ఎవరిని.. ఎక్కడ.. ఎలా నమ్మించి వంచించాలో ఆ విధంగా అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తారు. అలా ఎరవేసే ‘అందాల’ దోపిడీ ముఠాను చివరికి రక్షకులు కటకటాల వెనక్కి నెట్టారు. 
 
యువతిని అడ్డుపెట్టుకుని శ్రీమంతులను దోపిడీ చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మైసూరు నగరానికి సమీపంలోని నంజనగూడు వద్ద మైసూరు - ఊటీ వెళ్లే పర్యాటకుల్ని ముందుగా యువతి తన వయ్యారాలతో నిలిపేది. 
 
ఆ తర్వాత ఇతర ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడేవారని త‌మ విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, యువతితో పాటు.. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మనుషులను తిని అలసిపోయాను.. అరెస్టు చేయండి!

దక్షిణాఫ్రికాలో నరమాంసభక్షకుడు ఒకడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మనుషులను తిని.. ...

news

ఏ మంత్రి అయితే కోర్టుకు రారటనా.. అయితే అరెస్టు చేసి తీసుకురండి: కోర్టు ఆదేశం

ఏపీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై ఎన్నికల ...

news

కన్యాకుమారిలో సముద్రం కల్లోలం.. కోస్తాలో విస్తారంగా వర్షాలు

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో కడలి కల్లోలంగా ఉంది. దీంతో పర్యాటకుల పడవ ప్రయాణాన్ని ...

news

సురేష్ ప్రభు రిజైన్ .. కేంద్ర రైల్వే మంత్రిగా నితిన్ గడ్కరీ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే ...

Widgets Magazine