Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కళ్ళెదుటే ప్రియుడు తండ్రిని చంపేసినా ఏం కాలేదులే అన్న కుమార్తె.. ఎక్కడ...

బుధవారం, 10 జనవరి 2018 (21:15 IST)

Widgets Magazine
murder

కన్నతండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం తండ్రి బాధ్యత. అలాంటి కుమార్తె పెడదారిన వెళుతుంటే ఏ తండ్రికైనా బాధ అనిపిస్తుంది. అయితే అలా కంటికి రెప్పలా కాపాడుకునే కుమార్తె వేరొకరికి ఇంటిలోనే రాసలీలలు ప్రారంభించింది. దీన్ని ప్రశ్నించిన తండ్రిని ప్రియుడు దారుణంగా కొట్టి హతమార్చాడు. అయితే ఇదేమీ పెద్ద విషయం కాదంటూ వెళ్ళిపోండంటూ పోలీసులనే బయటకు పంపించింది కుమార్తె. నోయిడాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
నోయిడాలోని అట్టాగ్రామంలో విశ్వనాథ్ సాహు అనే వ్యక్తి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఒక కుమార్తె ఉంది. గత నెలరోజులుగా కుమార్తె పూజ నడవడికపై తండ్రికి అనుమానం వచ్చింది. చాలాసార్లు హెచ్చరించాడు తండ్రి. అయినా పూజలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న రాత్రి పూజ గదిలో నుంచి చప్పుడు రావడంతో తండ్రి ఒక్కసారిగా గదిలోకి వెళ్ళిచూశాడు. గదిలో పూజతో పాటు ఆమె భాయ్ ఫ్రెండ్ రాసలీలల్లో మునిగి కనిపించాడు. దీంతో అతన్ని బయటకు వెళ్లిపొమ్మని చెప్పే ప్రయత్నం చేశాడు విశ్వనాథ్. తాను బయటకు వెళ్ళనంటూ విశ్వనాథ్ తో గొడవకు దిగాడు పూజ ప్రియుడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగి చివరకు విశ్వనాథ్ కిందపడి చనిపోయాడు.
 
విషయం కాస్త పోలీసులకు తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజ జరిగిన విషయాన్నంతా చెప్పి.. ఇది చాలా చిన్న విషయం.. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దండి అంటూ పోలీసులకు చెప్పింది. కన్న తండ్రి చనిపోతే కనీసం బాధపడకుండా పోలీసులకు పూజ చెప్పిన సమాధానంతో తల్లి నివ్వెరపోయింది. పూజను అరెస్టు చేయమని తల్లే స్వయంగా పోలీసులకు తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది

తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను ...

news

కత్తితో పొడిచి ఆపై అత్యాచారం చేసిన కామాంధుడు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన మహిళను ఓ కామాంధుడు ...

news

20, 000 తేనెటీగలతో నిండు గర్భిణీ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, బిడ్డ బలి...

ఈమధ్య కాలంలో ప్రతి విశేషానికి ఫోటోషూట్‌లు కామనైపోయాయి. మెటర్నిటీ ఫోటోషూట్‌లకు ఈమధ్య బాగా ...

news

బ్రిటన్ మంత్రివర్గంలో నారాయణమూర్తి అల్లుడు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ మంత్రివర్గంలో చేరారు. ఆయనతో పాటు ...

Widgets Magazine