తమిళనాడు సీఎంగా పన్నీరే ఉండాలి... ఆన్‌లైన్ సర్వేలో నెటిజన్ల ఫుల్ సపోర్టు

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:54 IST)

opanneerselvam

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట తీర్పునిచ్చారు. తిరు ఓ.పన్నీర్ సెల్వం అట్ సీఎంవో తమిళనాడు పీపుల్స్ సర్వే పేరుతో ట్విట్టర్ ఖాతాలో దీన్ని నిర్వహించారు. ఈ ట్విట్టర్ ఖాతాను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తోంది. 
 
ఇందులో "త‌మిళ‌నాడుకు నాయ‌క‌త్వం వహించేందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌విలో కొన‌సాగాలా?" అంటూ ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు భారీగా స్పందించారు. ఏకంగా 95 శాతం పన్నీర్ సెల్వంకు ఓటు వేశారు. కేవలం 5 శాతం మంది మాత్రమే పన్నీర్ సెల్వం సీఎంగా ఉండరాదని తీర్పునిచ్చారు. కాగా, ఈ సర్వేలో సుమారు 50 వేల మంది పాల్గొన్నారు. 
 
అన్న ప్రశ్నపై 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు. ‘సీఎంవో తమిళనాడు’ పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్‌సెల్వం ట్విటర్‌ ఖాతా వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 52వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
ops survey
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆన్‌లైన్ సర్వేలో పన్నీర్ సెల్వందే విజయం.. నటరాజన్ అపోలోలో ఏం చేస్తున్నారు?

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ ...

news

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమకు నో చెప్పింది.. యాసిడ్‌ను ముఖంపై పోసేశాడు..

ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ దాడికి ...

news

శశిని సీఎం చేస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని అమ్మేస్తుంది : టి రాజేందర్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను నియమిస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని ...

news

తమిళనాడుకు ఇదేమి కొత్తకాదు.. మంచి నిర్ణయమే తీసుకుంటారు : కె. రోశయ్య

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి సంఘటనలు కొత్తేమి కాదని ...