Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయ సమాధి వద్ద పన్నీర్ సెల్వం నివాళులు... ప్రభుత్వాన్ని తరిమేస్తామంటూ...

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (22:11 IST)

Widgets Magazine
panner selvam

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వం గురువారం నాడు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శశికళపై నిప్పులు చెరిగారు. " జయ మరణానికి శశి కుటుంబమే కారణం. ఈ ప్రభుత్వంలో అమ్మ అనుచరులు ఎవరూ లేరు. అమ్మ పార్టీని కాపాడాల్సిన బాధ్యత నాపై వుంది.
 
ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు మా వెంటే వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా. పళని వర్గమంతా శశికళ చెప్పినట్లు వినాల్సిందే. ఇది అమ్మ ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టేంత వరకూ విశ్రమించేది లేదు. వేద నిలయంలో శశి కుటుంబాన్ని ఉండనివ్వం'' అంటూ హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Palanisamy Tamilnadu Panner Selvam

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలంగాణ ప్రభుత్వం నుంచి శశికళకు నోటీసులు... నలిపేసిన శశి

శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు ...

news

2017-18 ఇ-ప్రగతి పాలన, చంద్రబాబు నాయుడు ప్లాన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి 2017-18ని ‘ఇ-ప్రగతి పాలన’ సంవత్సరంగా ప్రకటించింది. ...

news

శశికళను ఎగదోసిన తంబిదొరైకు మోదీ షాక్... ఎన్డీఏలో మంత్రులుగా సెల్వం ఎంపీలు...?

పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం... ఇదీ భాజపా ఫార్ములా అనే ...

news

సీఎంగా పదవీ ప్రమాణం చేసిన పళని స్వామి: సోమవారం బల నిరూపణకు ముహూర్తం.. దినకరన్‌కు నో ఛాన్స్

పళని స్వామి తమిళనాడు రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. దర్భారు హాలులో జరిగిన ఈ ...

Widgets Magazine