Widgets Magazine

కేరళ లాడ్జీలో వ్యభిచారం... అమ్మాయిలు - హిజ్రాలు అరెస్టు

మంగళవారం, 9 జనవరి 2018 (12:27 IST)

prostitute

కేరళ రాష్ట్రంలోని ఓడరేవు పట్టణమైన కొచ్చిన్‌లో సెక్స్ రాకెట్‌ను ఆ రాష్ట్ర పోలీసులు ఛేదించారు. కొచ్చిన్‌ నగరంలోని ఓ లాడ్జీలో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చింది. దీనిపై పోలీసులకు వచ్చిన సమాచారం ఆకస్మిక సోదాలు నిర్వహించిన ఈ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు.
 
ఈ కేసులో మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేయగా, వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు హిజ్రాలు, ముగ్గురు విటులతో పాటు లాడ్జి మేనేజర్‌, వ్యభిచార గృహం నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఈ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
ఈ ముఠా ఆన్‌లైన్‌ ద్వారా విటులకు గాలం వేసి, ఫోటోలను ఆన్‌లైన్‌లో పంపి రేటు కదుర్చుకుంటారు. అనంతరం రూమ్‌తో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అయితే లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మంత్రి కొల్లు వ్యాఖ్యలు... నటి పూనమ్ కౌర్‌కి కత్తి మహేష్ క్షమాపణలు చెప్తారా?

నటి పూనమ్ కౌర్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ చేనేతశాఖా ...

news

రైల్వే జోన్‌పై ఎంపీలుగా ఏం పీకలేం... జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు

అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ...

news

మనశ్శాంతి లేదనీ స్వామీజీ సూసైడ్ .. ఎక్కడ?

సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే ...

news

పాకిస్థాన్‌‌పై వేలెత్తి చూపకండి: అమెరికాపై డ్రాగన్ కంట్రీ ఫైర్

పాకిస్థాన్‌పై అమెరికా తీరు పట్ల డ్రాగన్ కంట్రీ మండిపడింది. తద్వారా పాకిస్థాన్‌పై తనకున్న ...