వరసకు సోదరుడు.. అయినా వేధిస్తున్నాడు.. ఇక తాళలేను.. చెరువులో దూకేస్తున్నా..

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (10:34 IST)

బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు చిన్నారులపై కూడా విరుచుకుపడుతున్నారు. వావివరుసలు లేకుండా బాలికలపై దురాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా సోదరుడి వరుసైన దగ్గరి బంధువే తనను లైంగికంగా వేధిస్తుండటంతో మనోవేదనకు గురైన ఓ బాలిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్ నగరంలోని రైజింగ్ నగర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల బాలికను సోదరుడి వరుసైన దగ్గరి బంధువు సోనీ బల్వీర్ గత కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆవేదన చెందిన బాలిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన సోనీ బల్వీర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమ విఫలం.. బైక్ దొంగలించారని కేసు పెట్టారు.. పురుగుల మందు తాగేశాడు..

నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా ...

news

పర్మనెంట్ గవర్నర్ లేదు.. గవర్నమెంటూ లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: విజయ్‌కాంత్

డెల్టా జిల్లాల్లో రైతులు పంట నష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. స్థిరమైన ప్రభుత్వం ...

news

సోమవారమే డెడ్‌లైన్.. గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే..? ఆ కేసులో జయ పేరు తొలగింపుకు ఓకే

తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అనిశ్చితి ...

news

చిన్నమ్మ నుంచి పన్నీర్ క్యాంపుకు పాండ్యరాజన్ జంప్.. అరుణ్ జైట్లీ హస్తముందా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్.. పన్నీర్ ...