Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్కడికి 15 రోజుల పాటు భార్యలను పంపండి.. రేప్ చేస్తారు: రూపా గంగూలీ సవాల్

శుక్రవారం, 14 జులై 2017 (17:20 IST)

Widgets Magazine

బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సాధారణమైంది. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీని, కాంగ్రెస్‌ను పొగుడుతున్న వారు తమ భార్యలను, అమ్మాయిలను, కోడళ్లను ఆ రాష్ట్రానికి 15 రోజుల పాటు పంపండన్నారు. 
 
అలా పశ్చిమబెంగాల్‌కు వెళ్ళి అక్కడే వుండి అత్యాచారానికి గురికాకుండా మహిళలు తిరిగి వస్తే తనకు చెప్పండంటూ రూపా గంగూలీ మీడియాతో అన్నారు. అదే గనుక జరిగితే.. పదిహేను రోజుల్లో పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళిన మహిళలు అత్యాచారానికి గురికాకుండా తిరిగి వస్తే తన ప్రకటనను ఉపసంహరించుకుంటానని సవాల్ విసిరారు.
 
'మహాభారత్' టీవీ సీరియల్‌లో ద్రౌపదిగా నటించి మంచిపేరు తెచ్చుకున్న రూపాగంగూలీ.. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందన్నారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం దాదాపు నెలరోజులుగా ఆందోళనలు, కల్లోలాలు చోటుచేసుకుంటున్నాయని రూపా గంగూలీ గుర్తు చేశారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి భార్య పట్ల సభ్యత మరిచి ట్రంప్ ప్రవర్తన.. బుగ్గ బుగ్గ రాసుకుని.. షేప్ గురించి? (video)

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమపౌరురాలిపట్ల సభ్యత మరిచి ...

news

పీకే సలహా... వైఎస్ఆర్ అలా చేసిన డివిడిలను ఆసక్తిగా చూస్తున్న జగన్..?

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానం అందరికీ ...

news

భారతీయులు బద్ధకస్తులైతే.. ఇండోనేషియన్లు మరీ ఓవర్.. కానీ హాంకాంగ్.. ఆ విషయంలో టాప్..

భారతీయులు బద్ధకస్తులేనని.. అధిక దూరం నడవాలంటే బద్ధకంగా వ్యవహరిస్తారని తాజాగా ...

news

కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన నుంచి పిలుపు: సెకండ్ ప్లేస్ ఇచ్చేందుకు పవన్ రెడీ?

2019లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెడీ ...

Widgets Magazine