Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బావిలో నీరెత్తెందుకు వెళ్లిన భార్యను దూషించాడు.. అంతే ఇనుపరాడ్లతో దాడి చేశాడు..

మంగళవారం, 27 జూన్ 2017 (17:23 IST)

Widgets Magazine
crime photo

భార్యతో ఫోనులో మాట్లాడుతుండగా... అనామకులు ఇనుపరాడ్లతో దాడి చేసి పరారైనారు. తలకు వెనుక భాగంలో ఇనుపరాడ్లతో ఆచూకీ తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కదిర్ వేల్ (38) భార్యతో సెల్ ఫోన్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
 
వాళప్పాడి, ముత్తంపట్టికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఓ వ్యక్తి (బాలమణికండన్)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతని వద్ద జరిపిన విచారణలో నీటి సమస్యే ఈ దాడికి కారణమని తేలింది.
 
బాలమణికండన్‌ భార్య బావిలో నీరు తోడుకుని ఇంటికి వెళ్తుండగా.. కదిర్ వేల్ ఆమెను దూషించాడని.. ఎందుకిలా చేశావని బాలమణికండన్‌ ఇంటికెళ్లి మందలించినా కదిర్ వేల్ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. భార్య పట్ల అమర్యాదపూర్వకంగా నడుచుకుని.. నోటికొచ్చినట్లు వాగిన కదిర్‌వేల్‌పై బాలమణికండన్‌ ఈ కారణంతోనే దాడికి ఒడిగట్టినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంద్రాణిని కూడా చితక్కొట్టారంట : కోర్టులో పిటీషన్

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ...

news

Fish - Snake Fight :: పాముకు చుక్కలు చూపిన చేప (Video)

సాధారణంగా చేప పిల్లలను పాములు తినడం చూశాం. కానీ, పాముకు ఓ చేప చుక్కలు చూపిన ఘటనలు ...

news

ఇద్దరినీ వాడుకున్నా... ఇద్దరినీ వదిలేసి మరో అమ్మాయితో.. : ఏ1 నిందితుడు రాజీవ్

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజీవ్ పోలీసులకు ఇచ్చిన ...

news

అగ్రహార జైలులో సమస్యల్లేవ్.. చెన్నై జైలుకు రానన్న చిన్నమ్మ..

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తనను చెన్నై జైలుకి మార్చాలనే ...

Widgets Magazine