Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొత్త జంటల కాపురాలను కూలుస్తున్న రెస్టారెంట్... ఎలాగో తెలిస్తే షాక్..?

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:07 IST)

Widgets Magazine
second wife restaurant

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మొదటి భార్యను ఒప్పించడం చాలా కష్టం. కొంతమంది సర్దుకుపోతారు కానీ మరికొంతమంది పూర్తిగా విడిపోతుంటారు. ఇదంతా జరిగే కథే. అందరికీ తెలిసిందే. ఇక్కడ చెప్పబోయేది మాత్రం చదివితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 
 
ఉత్తర బెంగుళూరులోని కళ్యాణ్‌ నగర్‌లో సెకండ్ వైఫ్‌ అనే ఒక రెస్టారెంట్‌ను కొత్తగా ఏర్పాటుచేశారు. అదే వీధిలో ఆంధ్ర నుంచి ఒక నూతన దంపతులు కాపురం చేరారు. కొత్తగా పెళ్ళవ్వడంతో భర్తతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్ళాలనుకుంది భార్య. భార్య శిరీష తన భర్త రాజును రెస్టారెంట్‌కు తీసుకెళ్ళమని కోరింది. దీంతో వెంటనే భర్త సెకండ్ వైఫ్‌ హోటల్‌కు వెళదామంటూ చెప్పాడు. దీంతో ఆ భార్యకు చిర్రెత్తుకొచ్చిందట. 
 
సెకండ్ వైఫ్‌ హోటల్ ఏంటి అంటూ అంతెత్తు లేచి పడిందట. అసలు విషయం చెప్పేలోపే శిరీషకు కోపంతో ఊగిపోయిందట. రాజు వెంటనే నీకు దణ్ణం పెడతా సెకండ్ వైఫ్‌ అనేది రెస్టారెంట్ పేరు. ఆంధ్రా రుచులతో అక్కడి వారు ఇక్కడ కొత్తగా రెస్టారెంట్ పెట్టారు అని చెప్పారట. అయినా సరే భార్య నమ్మకపోవడంతో ఆ రెస్టారెంట్‍కు వెళ్ళి చూపించాడట. అప్పుడు శిరీషకు అర్థమైందట. ఇలా చాలామంది సెకండ్ వైఫ్‌ రెస్టారెంట్ పేరు చెప్పి వారి సతీమణుల దగ్గర అడ్డంగా బుక్కయిపోతున్నారట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అందరూ చూస్తుండగా.. వెనక నుంచి వచ్చి యువతికి ముద్దెట్టాడు..

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ ...

news

లైంగిక కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తా.. స్పా సెంటర్ ఉద్యోగిని వార్నింగ్

లైంగిక కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తానంటూ ఓ స్పా సెంటర్ ఉద్యోగిని ఓ వ్యక్తి వార్నింగ్ ...

news

లారీ ఢీకొట్టడంతో ఎగిరిపడ్డాడు.. అయినా ఏం కాలేదు

గుజరాత్‌లో ఒళ్లు గగుర్పాటు కలిగే సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లో ఓ వ్యక్తి రోడ్డు ...

news

హైదరాబాద్‌లో మరో ఖాకీ రాసలీలలు.. భార్య ఫిర్యాదు

హైదరాబాద్ నగరంలో మరో పోలీసు ఉన్నతాధికారి సాగిస్తూ వచ్చిన రాసలీలలు బట్టబయలయ్యాయి. ఈ ...

Widgets Magazine