Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (14:00 IST)

Widgets Magazine

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆపై ఏమీ తెలియనట్లుగానే ఇంట్లోనే పాతి పెట్టి పాలరాతితో సమాధి చేసేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌కు చెందిన ఆకాంక్షా శర్మకు భోపాల్ వాసి ఉదయన్ దాస్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అతని కోసం భోపాల్ వచ్చి స్థిరపడేందుకు ఆకాంక్ష నిర్ణయించుకుంది. 
 
ఇంట్లో అమెరికా వెళ్తున్నానని చెప్పింది. కుటుంబ సభ్యులు కూడా నమ్మారు. డిసెంబర్ వరకు తరచుగా కుటుంబ సభ్యులకు ఫోన్లు వచ్చేవి. ఆ తర్వాత ఫోన్లు ఆగిపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యోదంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి 3 గంటల పాటు ఇంటరాగేషన్ చేస్తే కానీ అసలు విషయం బయటకు రాలేదు. ఈ కేసుపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అరుదైన హెర్నియా ఆపరేషన్.. పురుషుని కడుపులో స్త్రీ జననాంగాలు, గర్భసంచి..!

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య నిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ...

news

డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన వారం రోజుల్లోనే లక్ష వీసాలు రద్దు.. ప్రభుత్వ అటార్నీ

ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...

news

గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్.. విజయం మాదేనన్న మనోహర్ పారికర్

పంజాబ్, గోవా రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ...

news

తప్పిపోయి ఢిల్లీకొచ్చింది.. రేప్‌కు గురైంది.. ఆపై రూ.70వేలకు సేలైపోయింది..

పాపం ఆ చిన్నారి తప్పిపోయింది. ఇలా ఎలాగో ఢిల్లీకి చేరుకుంది. అయితే అక్కడే ఆ బాలికను ...

Widgets Magazine