Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనకూడదుగానీ.. వెంకయ్య బుద్ధిలేనిపని చేశారు : సీతారాం ఏచూరీ

మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (09:09 IST)

Widgets Magazine

రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాన్ని గుడ్డిగా తిరస్కరించారంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో వెంకయ్య బుద్ధి లేని పని చేశారంటూ విమర్శించారు. 'గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ను ఇలా అనకూడదు. కానీ, తప్పడం లేదు' అని వ్యాఖ్యానించారు.
Sitaram Yechury
 
ఇదే అంశంపై సోమవారమిక్కడ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉభయసభల ప్రిసైడింగ్‌ అధికారులకు లేదని తేల్చిచెప్పారు. ఉపరాష్ట్రపతి వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు తీర్మానాన్ని ప్రతిపాదించిన సభ్యులకు ఉందని స్పష్టంచేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం.. బాలయ్య ఆ టైప్.. జగన్‌ను కలుస్తా!: విష్ణు కుమార్

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ...

news

పవన్ కళ్యాణ్‌ సహనం సహనం... పడ్డవాడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సహనం కోల్పోతున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ...

news

అందుకే సెక్స్ వర్కర్లుగా మారుతున్న యువతులు..

అమరావతి: సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఎక్కువమంది యువతులు, బాలికలు ...

news

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా రాఘవేంద్రుడు మాకొద్దు బాబోయ్ అంటున్నారు...ఎవరు..?

దర్శకుడు రాఘవేంద్రరావును ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం తీవ్ర ...

Widgets Magazine