Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జపాన్ ఇంజినీరుపై లైంగికదాడి: 3వారాల్లోనే నిందితుడికి జైలుశిక్ష-మధ్యప్రదేశ్ కోర్టు అదుర్స్

సోమవారం, 29 మే 2017 (17:43 IST)

Widgets Magazine
jail

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేరాల కింద నిందితులకు శిక్ష పడాలంటే సంవత్సరాల సమయం పట్టక తప్పట్లేదు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఛత్రపూర్ జిల్లాలోని ఓ కోర్టు సంచలనం సృష్టించింది. లైంగిక వేధింపుల బాధితురాలికి మూడు వారాల్లోనే న్యాయం చేసింది. నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్థారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన మెకానికల్ ఇంజినీరు (30) ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ ఎస్ఎస్ జామ్రా విచారణ జరిపారు. ఖజురహోలోని ఓ టూరిస్టు కేంద్రంలోనూ, అనంతరం ఓ హోటల్‌లోనూ తనపై రామ్ రతన్ సోనీ (26) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించారు. 
 
ఇంకా బాధితురాలిపై రతన్ సోనీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువుకావడంతో అతనికి రెండేళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధించినట్లు మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రామ్మోహన్, అఖిలప్రియలపై బాబు ప్రశంసలు.. రైతుల వద్దకు టెక్నాలజీ..

మహానాడు వేదికపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ...

news

జగనూ.. వైకాపా అధ్యక్షురాలిగా లక్ష్మీపార్వతిని ప్రకటించు చూద్దాం..!: సోమిరెడ్డి సవాల్

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి సెటైర్లు విసిరారు. ...

news

చిరంజీవిలా మీరు రావాలి... జయప్రద అడ్వైజ్... అవాక్కైన రజినీకాంత్

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి చర్చ సాగుతూనే వుంది. ఆయన ...

news

అక్రమ సంబంధం... 40 ఏళ్ల మహిళను గొడ్డలితో నరికి మృతదేహం పక్కనే నిలబడి వీడియో...

రాక్షసత్వం పెచ్చరిల్లిపోతోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మనిషిని మరో మనిషి అత్యంత ...

Widgets Magazine