Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎనిమిది మందిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు.. రూ.4.5కోట్లు గుంజేశాడు

సోమవారం, 8 జనవరి 2018 (11:59 IST)

Widgets Magazine

ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.4.5కోట్లు గుంజుకున్నాడు. ఈ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్‌.. విడాకులు తీసుకున్నవారు.. వితంతువులను లక్ష్యంగా పెట్టుకుని ఎనిమిదేళ్లలో ఏకంగా ఎనిమిది మందిని పెళ్లాడాడు. 
 
కానీ చెన్నైలోని ఇందిరా గాంధీ (45) అనే లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి.. ఇందిరను పెళ్లాడిన మోహన్.. చెన్నైలోని ఆమె ఇంటిని రూ.1.5 కోట్లకు అమ్మేలా చేశాడు. 
 
ఆ డబ్బుతో కోవైలో ఇల్లు కొంటానని నమ్మబలికి డబ్బు గుంజేశాడు. ఆపై అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో మోహన్ ఎనిమిది మందిని వివాహం చేసుకున్నట్లు తేలింది. వారిని కూడా ఇందిరలా మోసం చేసి కోట్లు మోసం చేశాడని పోలీసులు వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్క మొగుడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడనీ భర్తను చంపేసిన భార్య

మొన్న స్వాతి.. నిన్న జ్యోతి.. నేడు శ్రీవిద్య.. అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న ...

news

బీజేపీ పాలనలో బీజేపీ అభ్యర్థికి చెప్పుల దండతో సత్కారం (వీడియో)

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ ...

news

ప్రియుడే ముద్దంటున్న భార్యలు... వణుకుతున్న భర్తలు

ఓ స్వాతి, ఓ భారతి, ఓ శ్రీవిద్య, ఓ జ్యోతి.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ...

news

చైనాలో ఘోర ప్రమాదం: నౌకలు ఢీ... 32మంది గల్లంతు.. జలాలు కలుషితం

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది ...

Widgets Magazine