Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దసరా రోజు చేయకూడని పనులు...

గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:32 IST)

Widgets Magazine

సాధారణంగా మనం పండుగలకు, పబ్బాలకి ఎన్నో పనులు చేస్తుంటాము. పూజలు, వంటలు, భోజనాలు, అతిథి సత్కారాలు ఇలా ఎన్నెన్నో చేస్తుంటాము. కానీ కొన్ని సంధర్భాల్లో చిన్నచిన్న పొరపాట్లు చేసేస్తుంటాము. ఎప్పుడు ఎలా చేసినా దసరా రోజున మాత్రం ఇలా చేయడకూడదంటున్నారు జ్యోతిష్యులు.
 
దసరాకు పూజా, వ్రతం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో మనం తెలిసో.. తెలియకో తప్పులు చేస్తుంటాం. అయితే ఆ పర్యావసానాలు కూడా పొందాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు తొమ్మిదిరోజులు మాంసాహారం తినకూడదని చెబుతుంటారు. అది నిజమే. 
 
కానీ ఇక్కొక్కటి మరొకటి ఉంది.. అదే నిమ్మకాయ.. నిద్ర.. దసరా రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంటిని అస్సలు ఖాళీగా వదిలి వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి. అలాగే నవరాత్రుల్లో వెల్లుల్లి, నాన్‌వెజ్, ఉల్లి తీసుకోకూడదన్న విషయం తెలిసిందే. కానీ నిమ్మకాయను కూడా కోయరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దసరా పండుగ సుఖసంతోషాలు, ధన ధాన్యాలతో పాటు అనంతమైన డబ్బు రావాలంటే వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీవారి లడ్డూకు మరో గుర్తింపు.. ఎట్టకేలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌

కలియుక వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి మరో గుర్తింపు లభించింది. ఫుడ్‌ ...

news

తిరుమలలో బంగారు బల్లులు... విచిత్ర శబ్దాలు, వాటి కథేంటి?

బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ బల్లులు ఉంటాయి. ఇంట్లో కాని, చెట్ల ...

news

'తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగే.. వటే...' (Bathukamma Video Song)

ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి ...

news

దసరా రోజు ఇవి పాటిస్తే మీరు కుబేరులే...

దసరా రోజున వెండితో చేసిన లక్ష్మీదేవి, వినాయకుడు ప్రతిమను తెచ్చుకుంటే ఎంతో శుభమని ...

Widgets Magazine