Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

15-04-2018 ఆదివారం మీ రాశి ఫలితాలు.. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును?

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (06:17 IST)

Widgets Magazine

మేషం: గొర్రె, మత్సత్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. మార్కెట్ రంగాల వారికి ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి పెరుగుతుంది.
 
మిథునం: అనవసరపు విషయాల్లో ఉద్రేకం మాని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి. విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఆసక్తి చూపుతారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. తొందరపడి వాగ్ధానాలు చేయడం మంచిది కాదని గమనించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

వార ఫలాలు - 15-04-2018 నుంచి 21-04-2018వ తేదీ వరకు...

వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ ...

news

శనివారం (14-04-2018) దినఫలాలు - మీరంటే గిట్టని వ్యక్తులను సైతం...

మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల రాకపోకలవల్ల గృహంలో ...

news

శుక్రవారం (13-04-18) దినఫలాలు : ఓర్పు - పట్టుదలకు పరీక్షా సమయం..

మేషం : విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, ప్రేమ విషయాల మీద విరక్తి నెలకొంటాయి. ...

news

కలలో మాంసం కనిపించిందా? అయితే ఫలితం ఏంటో తెలుసా?

కలలో మాంసం కనిపిస్తే.. ఫలితం ఏమిటో తెలుసుకోవాలనుందా? ఐతే ఈ కథనం చదవండి. మాంసాన్ని ...

Widgets Magazine