శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 నవంబరు 2016 (21:09 IST)

భార్యాభర్తల మధ్య శృంగారం ఎలా ఉండాలంటే...?

శృంగార సామర్థ్యానికి అనేక శారీరక మానసిక కారణాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా భాగస్వామిపై తీవ్రమైన ఆకర్షణ ఉండాలి. ప్రేమ, ఇష్టం, భాగస్వామి సహాయ సహకారాలు, ప్రేరణ, ఉత్సాహం, ఆరోగ్యం అవసరం. అవకాశం, పరిసరాలు, పరిస్థితులు ఇటువంటి అనేక అంశాలు రతి సామర్థ్యంపై ప్రభ

శృంగార సామర్థ్యానికి అనేక శారీరక మానసిక కారణాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా భాగస్వామిపై తీవ్రమైన ఆకర్షణ ఉండాలి. ప్రేమ, ఇష్టం, భాగస్వామి సహాయ సహకారాలు, ప్రేరణ, ఉత్సాహం, ఆరోగ్యం అవసరం. అవకాశం, పరిసరాలు, పరిస్థితులు ఇటువంటి అనేక అంశాలు రతి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పురుషుల్లో యవ్వనం తొలి రోజుల్లో ఆ వాంఛ చాలా తీవ్రంగా ఉంటుంది. రతిని నిర్వహించే శక్తి కూడా ఊహకు మించి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని కొన్ని రకాలైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఏడు పదుల వయస్సు వరకు కాపాడుకోవచ్చని అంటున్నారు. 
 
తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చని చెపుతున్నారు. ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్‌ కూడా అటువంటిదేనని అంటున్నారు. సెక్స్‌ను అపవిత్రంగా ఎప్పుడూ భావించకూడదంటున్నారు.  అయితే, ఈ సెక్స్‌లో మహిళల సహకారం ఎంతో ముఖ్యమనేది మరువకూడదు.