షాకింగ్... ప్రతి 5 జంటల్లో ఓ జంట ఆ పని చేస్తోందట...

సోమవారం, 13 నవంబరు 2017 (17:34 IST)

స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక వాటి వాడకంలో పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. కొంతమంది తమ ప్రేయసీ ప్రియుల సెక్సీ ఫోటోలను పంపుకుంటూ ఆనందిస్తుంటే మరికొందరు అందులో వివిధ సైట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది. తాజాగా మరో షాకింగ్ విషయం బయటపడింది. జీవిత భాగస్వామితో శృంగారం చేస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తారా అన్నదానిపై ఇండియా టుడే జరిపిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 
couple
 
ఈ సర్వేలో తేలిందేంటయా అంటే, ప్రతి 5 జంటల్లో ఓ జంట తమ పడక గదిలో జరిపే శృంగారాన్ని తమతమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారట. ఐతే ఇలా చిత్రీకరించిన వీడియో క్లిప్పింగులు కాస్తా అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో వారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నట్లు తేలింది. ఇలాంటి క్లిప్పింగులు బయటకు రావడంతో పలు జంటలు విడాకులు తీసుకునేవరకూ వ్యవహారం వెళ్లినట్లు సర్వేలో తేలిందట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చితే?

మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని దూరం ...

news

రోజూ స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకుని?

ఆరోగ్యం కోసం.. ఈ చిట్కాలు పాటించండి. గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, మిరియాలు వేసి ...

news

ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...

చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా ...

news

అశ్వగంధ టీని పిల్లలకు ఇస్తే?

అశ్వగంధ పొడితో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి చేకూరుతుంది. లైంగిక ...