Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అసంతృప్తి ఒక మాయరోగం...

శుక్రవారం, 3 నవంబరు 2017 (14:41 IST)

Widgets Magazine
unhappy

సాధారణంగా అసంతృప్తి అనేది ఓ రోగం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిగిపోతుంది. ఏ విషయంలో మనకు అసంతృప్తి కలిగిందో ఆ విషయం గురించి మనం ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే మనకి ఉన్నదానికన్నా లేనివాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని గుర్తించాలి. పైగా, మనకంటే బాగా ఉన్నవారు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పలేం. అందువల్లే అసంతృప్తి ఒక మాయరోగం వంటిందని కవి పోతన అన్నారు. పైగా, అసంతృప్తిపై ఆయన ఒక పద్యం కూడా రాశారు. 
 
"వ్యాప్తిన్ చెందక వగవక ప్రాప్తించిన లేశమైన 
పదివేలనుచున్ తృప్తిన్ చెందని మనుజుడు
సప్తద్వీపములనైన చక్కన్ బడునే" 
 
ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను అడిగితే వందలో 99 శాతం మంది బాగున్నాం అని చెప్పరు. ఇంకా ఏదో కావాలి అని చూస్తూనే ఉంటారు. పైగా నసుగుతుంటారు. నాకేం బ్రహ్మాండంగా ఉన్నాం అనే మాట వారి నుంచి వినిపించదు. లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నా వారిలో ఇంకా అసంతృప్తి దాగివుందని తెలుసుకోవచ్చు. అందుకే అసంతృప్తి ఓ మాయరోగంగా మన పెద్దలు పేర్కొంటారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

షుగర్ వ్యాధి తగ్గాలంటే...

'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్' అన్నారు మన పెద్దలు. కానీ, ఇపుడది 'ప్రివెన్షన్ ఈజ్ ...

news

ఒక గ్లాసుడు మజ్జిగలో నిమ్మరసాన్ని పిండుకుని తాగితే?

శరీరంలోని రక్తం శుద్ధికాని పక్షంలో అలసట, జ్వరం, ఉదర సంబంధిత రుగ్మతలు, శ్వాసకోశ వ్యాధులు ...

news

కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే?

వర్షాకాలంలో కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే దోమల బెడద తగ్గుతుంది. అలాగే ...

news

ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపుతో అరికాళ్ళకు రాసుకుంటే...

కాళ్ళతో సంబంధం లేకుండా వేధించే అనారోగ్య సమస్యల్లో పాదాల పగుళ్ళు ఒకటి. నీటిలో ఎక్కువగా ...

Widgets Magazine