భగవద్గీతను చదివితే ఏంటి?(వీడియో)

శనివారం, 19 ఆగస్టు 2017 (20:30 IST)

భగవద్గీత గ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమేనని.. యజ్ఞం చేసిన ఫలమే లభిస్తుందని పురోహితులు అంటున్నారు. అంతేగాకుండా భగవద్గీతను పూజించిన వారికి సమస్త భూమండలాన్ని దానం చేసినంత ఫలితం లభిస్తుంది. 
 
సకల పుణ్య తీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు.. గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగ బాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి.
 
ఇకపోతే, భగవద్గీతను శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయులు విన్నారు. అంతేగాకుండా గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పినట్లు పండితులు అంటున్నారు. యుద్ధ సమయంలో అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి... ఈ వీడియోలో కొన్ని విశేషాలు...దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

నిద్రలేచేటప్పుడు కుడివైపుకు దొర్లి లేవాలి.. సద్గురు

నిద్రలేచేటప్పుడు కుడివైపుకు దొర్లి లేవాలి. నిద్రలేచినప్పుడు ఒక్కసారిగా క్రియాకలాపం ...

news

వామ్మో... కలలో నల్లపిల్లి... నాలుక పిడచకట్టుపోయింది... అర్థం ఏంటో తెలుసా?

పిల్లి ఎదురొచ్చింది అనగానే చాలా భయపడిపోతుంటాం. ముఖ్యంగా పిల్లి శకునాన్ని చాలామంది ...

news

సొంతిళ్ళు సంపాదించడం చాలా ఈజీ... ఇలా చేయండి!

ప్రతి కుటుంబానికి సొంతిళ్ళు ఒక కల. కష్టించిన డబ్బుతో ఇళ్ళు కట్టుకోవాలనో.. కొనుక్కోవాలనో ...

news

వినాయకుడిని మెట్లకింద వుంచి పూజ చేయొచ్చా?

వినాయక చతుర్థి పండుగ రోజున విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం పత్రాలు, పుష్పాలు, మోదకాలు వంటివి ...