వామ్మో... కలలో నల్లపిల్లి... నాలుక పిడచకట్టుపోయింది... అర్థం ఏంటో తెలుసా?

బుధవారం, 16 ఆగస్టు 2017 (15:03 IST)

cat

పిల్లి ఎదురొచ్చింది అనగానే చాలా భయపడిపోతుంటాం. ముఖ్యంగా పిల్లి శకునాన్ని చాలామంది నమ్ముతుంటారు. ఏ శుభకార్యానికైనా బయలుదేరుతుంటే చాలు... పిల్లి అగుపడిందంటే ఇక అన్నీ పడేసి ఇంట్లోనే కూర్చుండిపోతారు. పిల్లి శకునం అంత భయంకరంగా నమ్ముతుంటారు. పిల్లి ఎదురొస్తేనే ఇలా చేస్తే ఇక పిల్లి కలలోకి వస్తే ఏంటి సంగతి?
 
చాలామంది కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని అని అనకుంటారు. కానీ పిల్లిని పెంచుకునేవారు మాత్రం తమ శక్తికి అది చిహ్నం అని చెప్పుకుంటారు. ఐతే ఏ రంగు పిల్లి కలలో కనిపిస్తే దానికి తగినట్లు ఫలితం వుంటుందట. తెల్లపిల్లి కనబడితే కష్టాలు రాబోతున్నాయని, నల్లపిల్లిని చూస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించేందుకు భయపడుతున్నట్లు అర్థమట.
 
పిల్లిని మీరు వెంబడిస్తున్నట్లుగానో, తరుముతున్నట్లుగానో కల వస్తే అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఇది సూచన అని చెపుతున్నారు. కాబట్టి పిల్లి కలలోకి వస్తే ఇలాంటి ఫలితాలు వుంటాయన్నమాట.దీనిపై మరింత చదవండి :  
Dream Effects Black Cat

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

సొంతిళ్ళు సంపాదించడం చాలా ఈజీ... ఇలా చేయండి!

ప్రతి కుటుంబానికి సొంతిళ్ళు ఒక కల. కష్టించిన డబ్బుతో ఇళ్ళు కట్టుకోవాలనో.. కొనుక్కోవాలనో ...

news

వినాయకుడిని మెట్లకింద వుంచి పూజ చేయొచ్చా?

వినాయక చతుర్థి పండుగ రోజున విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం పత్రాలు, పుష్పాలు, మోదకాలు వంటివి ...

news

కృష్ణాష్టమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి..

కృష్ణాష్టమి నాడు భక్తుడు శ్రీకృష్ణుడిని నిష్ఠతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. ...

news

రద్దీ బాబోయ్.. రద్దీ... తిరుమల క్యూ లైన్లకు తాళాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ ...