Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ ఇంట్లో లక్ష్మీ కళ రావాలంటే..?

మంగళవారం, 2 జనవరి 2018 (17:43 IST)

Widgets Magazine
Goddess Lakshmi

కొంతమంది ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు  ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతుంది. ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుంది, పూజ గది ఏ విధంగా ఉంటుందో ఈజీగా తెలిసిపోతుంది. అతిథులను ఆహ్వానించడంలో భార్యాభర్తలు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుస్తుంది. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఇదంతా ఆ దేవుడు ఇచ్చింది అని చెబితే మాత్రం ఖచ్చితంగా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
 
అలాంటి వారు మాట్లాడుతుంటే వారి ఇంట్లో ఇంకొంచెం సేపు ఉండాలని అనిపిస్తుంటుంది. అయితే మరికొంతమంది ఇళ్ళలో మాత్రం అతిథులు వెళ్ళినప్పుడు కూడా గొడవలు పడుతుంటారు. చిన్నదానికి అరుచుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీ కళ కూడా ఆ ఇంట్లో కనిపించదు. సుఖదుఃఖాలనేవి అందరి జీవితంలో ఎప్పుడూ తొంగిచూసి వెళుతుంటాయి. అయితే వీటిని పట్టించుకోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటూ సర్దుకుని పోతే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీకళ ఎప్పుడూ ఆ ఇంట్లో ఉంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శని దోషం వదిలించేందుకు ఈ చెట్టు, బిపి-చక్కెర వ్యాధులకు ఆ చెట్టు

జ్యోతిష శాస్త్రంలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత వున్నది. ఒక్కో నక్షత్రం వారు ఒక్కొక్క ...

news

ప్రముఖుల సేవలో తరించిన టిటిడి.. సామాన్య ప్రజలు గాలికి...

వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తారు. అలాంటి ...

news

భక్తుల గిరిగా మారిపోయిన తిరుమల.. తాగునీరు కూడా కరువైంది..

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ...

news

వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా ...

Widgets Magazine