ఆపదనలను తొలగించే ఆదిదేవుడు....

సోమవారం, 9 జులై 2018 (11:31 IST)

పరమశివుడు భక్తులు పిలిచిన వెంటనే పరుగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో కీతవారి గూడెం ఒకటి. ఇది జిల్లా గరిడేపల్లి మండలం పరిథిలో దర్శనమిస్తారు. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు.
 
ఆపదలో ఉన్నవాళ్లు ఆ స్వామిని మనస్సులో తలచుకున్నంతనే బయటపడతారని చెప్పుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఒక వైపున శివుడు మరో వైపున హనుమంతుడు రూపం కలిగిన ఒకే విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం పక్కనే స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షా కాలంలో ఈ ఆలయం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది.
 
ఈ రెండు ఆలయాలు కూడా ప్రశాంతతకు పవిత్రతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. భక్తుల అంకితభావానికి అద్దం పడుతుంటాయి. రహదారి పక్కనే ఉండడం వలన అటుగా వెళ్లే వాళ్లు వచ్చే వాళ్లు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు.           దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

బాబాకు వెండి కిరీటం .. దానం చేసిన బిచ్చగాడు

ఓ బిచ్చగాడు దేవుడుకి కిరీటం చేయించాడు. దాని విలువ అక్షరాలా లక్ష రూపాయలు. అవును ఏ గుడి ...

news

ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలంటే?

శని అనే పేరు వినగానే ఎంతటి వారైనా భయపడిపోతారు. సాక్షాత్తు ఈశ్వరుడినే తిప్పలు పెట్టిన ...

news

కాలభైరవ స్వామి గురించి?

కాలభైరవ్‌నాథ్ దేవాలయంలో కాలభైరవుడికి నైవేద్యంగా మద్యం పెడతారు. దేవుడికోసం మద్యాన్ని ఒక ...

news

మానవునికి ఎన్ని జన్మలు ఉన్నాయి? మళ్లీ పుడతాడా?

ఈ సృష్టిలో సకల ప్రాణకోటి అనగా 84 లక్షల జీవరాసుల సమాహారం. అందులో చివరి జన్మ మానవజన్మ. ...