Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమల శ్రీవారి కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

సోమవారం, 9 అక్టోబరు 2017 (19:19 IST)

Widgets Magazine

తిరుమల వెంకన్న మూలవిరాట్టును సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా కూడా భావిస్తుంటారు. స్వామివారిపై ఉన్న తిరునామం ఆయన కళ్ళను మూసి ఉంచుతుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు సగభాగం మాత్రమే చూడగలుగుతారు. మిగిలిన సగ భాగం తిరునామం కింద ఉంటుంది. 
lord Venkateswara
 
స్వామివారి విగ్రహం పాదాల నుంచి పొంగిపొరలే జలప్రవాహాన్ని విరజా నదిగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందనేది ఇంతవరకు ఎవరికీ అంతుచిక్కలేదు. అంతేకాదు అప్పుడప్పుడు స్వామివారి విగ్రహం వేడి పొగలను కక్కుతూ ప్రసరిస్తూ ఉంటుంది. 
 
శ్రీవారి కళ్ళ నుంచి అత్యంత శక్తివంతమైన కిరణాలు వస్తున్నాయని భావించిన అర్చకులు ఎక్కువ రోజులు కళ్ళను మూసి ఉంచే విధంగా తిరునామాన్ని పెద్దదిగా పెడతారని చెప్పుకుంటారు. వారంలో ఒక్కరోజు మాత్రమే.. అంటే గురువారం మాత్రమే స్వామివారి కళ్ళను పూర్తిగా దర్శించే విధంగా తిరునామాన్ని చిన్నదిగా పెడతారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

దీపావళి లోపు ఈ వస్తువులుంటే పడేయండి..

దీపావళి అంటే దీపాల పండుగ.. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు ...

news

అయ్యప్పస్వామి దేవాలయంలో దళిత పూజారులు..

కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) ఆధ్వర్యంలోని దేవాలయాల్లో దళిత పూజారులు ...

news

దీపావళి: ఆ మూడు రోజుల్లో దీపదానం చేస్తే?

దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి.. అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాతి ...

news

ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య దీపం వెలిగిస్తే....

దీపం వెలిగించడమంటే దేవుడిని ఆరాధించడమే. దీపారాధనను శాస్త్రోక్తంగా చేయాలి. అది దీపం ...

Widgets Magazine