Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్వర్ణ రథంపై ఊరేగిన తిరుమల శ్రీవారు(వీడియో)

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (16:18 IST)

Widgets Magazine

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. దివ్యసుందరంగా అలంకృతమైన శ్రీవారు స్వర్ణ రథంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గరుడోత్సవం తర్వాత భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ ఉత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లను చేపట్టింది. 
 
మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల కొండ భక్తజనవాహినితో నిండిపోయింది. వీడియో చూడండి... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tirumala Brahmotsavalu Lord Venkateswara Swarna Radham

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు...(వీడియో)

శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు ...

news

శ్రీవారి గజ వాహన సేవ.. దర్శించుకుంటే ఫలితం ఏమిటి (వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు ...

news

శ్రీవారి రథోత్సవం - వీడియో

శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, ...

news

హనుమంతునిపై విహరించిన శ్రీవారు..

హనుద్వావహనంపై తిరుమల శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ...

Widgets Magazine