Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైభవోపేతంగా శ్రీవారి రథోత్సవం (వీడియో)

శనివారం, 30 సెప్టెంబరు 2017 (16:48 IST)

Widgets Magazine

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన వేదపండితులు, వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు.
Radhotsavam
 
నాలుగు మాఢా వీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథోత్సవం జరిగింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Brahmotsavalu 2017 Radhotsavam Lord Venkateswara

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

చంద్రప్రభ వాహంపై తిరుమలేశుడు(వీడియో)

శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవంలో తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. చంద్రుడు ...

news

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు...(వీడియో)

శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు ...

news

స్వర్ణ రథంపై ఊరేగిన తిరుమల శ్రీవారు(వీడియో)

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ...

news

శ్రీవారి గజ వాహన సేవ.. దర్శించుకుంటే ఫలితం ఏమిటి (వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు ...

Widgets Magazine