Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ రూ.200, వడ ధర రూ.100గా పెంపు

శనివారం, 16 డిశెంబరు 2017 (13:47 IST)

Widgets Magazine
laddu making

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తే లడ్డూ తీసుకోకుండా భక్తులు కొండ దిగరు. అలాంటి లడ్డూ ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌పై పొందే లడ్డూల ధరలు యధాతథంగా వుంటాయని.. సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లోనూ ఎలాంటి మార్పు వుండదని టీటీడీ తెలిపింది.
 
ఇక సర్వదర్శనం, దివ్యదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి రాయితీ పద్ధతిలో టీటీడీ లడ్డూలను అందజేస్తూ వుంటుంది. రాయితీ లడ్డూలు కాకుండా ఎక్కువ లడ్డూలు కావాలంటే కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి వుంటుంది. 
 
కొందరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేయడానికి సిఫార్సు లేఖలు సైతం ఇస్తుంటారు. అలాంటి సిఫార్సు లేఖలపై జారీచేసే లడ్డూల ధరలను పెంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా టీటీడీ రేటును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు ఈ నెల 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ధనుర్మాసంలో యోగనిద్ర నుంచి విష్ణుమూర్తి... ఉత్తర ద్వారం నుంచి...

ధనుస్సంక్రమణం డిసెంబరు 16. ఈ సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్థేశితమైనది. ఆ ...

news

2018 కొత్త సంవత్సరం... అందుకోసం మీరొక చిరునవ్వు చిందించండి...

మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకొని చూసుకోండి, “గత సంవత్సరంలో నేను ఎన్ని సార్లు పున్నమి ...

news

గంటల కొద్దీ పనిచేస్తే ప్రయోజనం శూన్యం..

ఏదో ఊరకే కృషి చేయడం, గంటల పాటు శారీరకంగా శ్రమించడం ద్వారా ఒరిగేదేమీ లేదు. గంటల కొద్దీ ...

news

అమరావతిలో సంక్రాంతి జీవ‌న వార‌స‌త్వ సంబ‌రాలు

రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ సంక్రాంతి వేడుక‌ల‌ను వైభ‌వంగా నిర్వహించ‌నుంది. ...

Widgets Magazine