Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గణతంత్ర దినోత్సవ వేడుకలు 2018, ఎవరెవరు వస్తున్నారు?

సోమవారం, 22 జనవరి 2018 (13:56 IST)

Widgets Magazine
Modi

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్నారు.
 
థాయ్ లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మియన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనే దేశాల నుంచి నాయకులు వస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనవలిసిందిగా ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాలు పంపారు. 
 
కాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతికి తన సందేశాన్ని జనవరి 25న ఇవ్వనున్నారు. ఆయన సందేశాన్ని ప్రసార మాధ్యమాలన్నీ ప్రసారం చేస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Chief Guests India Gate Southeast Asian Nations Republic Day Celebrations 2018

Loading comments ...

తెలుగు వార్తలు

news

జనవరి 26న ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు... 13 శకటాలు...

అమరావతి: ఈ నెల 26న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను ...

news

పవన్‌కు వీరతిలకం దిద్ది హారతిచ్చి సాగనంపిన లెజినేవా

జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన రాజకీయ ...

news

ఐదేళ్ల సహజీవనం... పెళ్లి మాటెత్తగానే పరార్

ఐదేళ్ళ పాటు సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి పెళ్లి మాటెత్తగానే పారిపోయేందుకు ప్రయత్నించిన ...

news

పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదు : ఢిల్లీ కోర్టు

పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. మహిళ శరీరం ఆమె ...

Widgets Magazine