శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (15:02 IST)

లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో మహిళతో సెక్స్‌లో పాల్గొన్న ఫుట్‌బాల్ ఆటగాడు.. ఇంటర్నెట్‌లో వీడియో!

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళతో సెక్స్‌లో పాల్గొన్న దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీకైంది.

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళతో సెక్స్‌లో పాల్గొన్న దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీకైంది. దీంతో ఆ ఆటగాడు షాక్‌తిన్నాడు. ఆ వెంటనే తేరుకున్న అతగాడు పోలీసులు ఆశ్రయించాడు. 
 
ఆ ఆటగాడి పేరు నాథనీల్ క్లైన్. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టులో అత్యంత కీలక ఆటగాడు. ఈయన 2014లో తన లగ్జరీ అపార్ట్మెంట్లో ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు కూడా ఆ గదిలోనే ఉన్నాడు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా అన్లైన్లో ప్రత్యక్షం కావడంతో అప్రమత్తమైన క్లైన్.. మెర్సీసైడ్ పోలీసులను ఆశ్రయించాడు. తన గౌరవానికి భంగం కలిగించేలా వీడియోను ఆన్లైన్లో ఉంచారని, దీన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.