Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుదిరితే రణబీర్‌ను పెళ్లాడుతా... అవకాశం వస్తే షాహిద్‌ను చంపేస్తా : సానియా మీర్జా

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:25 IST)

Widgets Magazine
sania  with hubby

భారత టెన్నిస్ ఏస్, హైదరాబాద్ క్రీడాకారిణి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాకు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు ఇటీవలి కాలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై సానియా మీర్జా తాజాగా స్పందించారు. 
 
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు తుంటరి ప్రశ్నలకు సమాధానమిచ్చింది. గతంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌తో నడిపిన ప్రేమాయణంపైనా కరణ్ ప్రశ్నించారు. ఆ వార్తలు ఎన్నో ఏళ్ల క్రితం వచ్చాయని, అవేమీ నిజం కాదని, తాను నిత్యమూ ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటానని, అవేమీ గుర్తు లేవని సానియా బదులిచ్చారు. 
 
షాహిద్‌తో డేటింగ్ చేయలేదని స్పష్టంచేసింది. ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా షాహిద్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్లలో ఎవరిని వివాహం చేసుకుంటావని అడుగ్గా, అవకాశం లభించి ఉంటే రణబీర్ కపూర్‌ను చేసుకుని ఉండేదాన్నని తనదైన స్టయిల్‌లో సానియా సమాధానం ఇచ్చింది. ఈ ముగ్గురిలో ఎవరినైనా చంపే అవకాశం వస్తే, షాహిద్‌‌నే చంపేస్తానని నవ్వుతూ సమాధానమిచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ranbir Marry Kill Rumour Sania Mirza Ex-boyfriend Shahid Kapoor Koffee With Karan Season 5

Loading comments ...

ఇతర క్రీడలు

news

ట్విట్టర్‌ పందెంలో ఓడి ముక్కూమొహం తెలియని అభిమానితో టెన్నిస్ ప్లేయర్ డేటింగ్

కెనడాకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ యుజిని బౌచర్డ్‌. వయసు 22 యేళ్లు. ఈమె సూపర్‌ బౌల్‌ ...

news

2020 ఒలింపిక్స్ మెడల్స్.. పాతబడిన మొబైల్ ఫోన్స్ నుంచి తయారవుతాయా?

2020 ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమవుతోంది. టోక్యో వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో ...

news

ఆస్ట్రేలియన్ ఓపెన్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడిన సానియా మీర్జా

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్‌ ...

news

ఆస్ట్రేలియన్ ఓపెన్.. అక్కపై వీనస్‌ను మట్టికరిపించి చెల్లాయి టైటిల్ కొట్టేసింది..

అమెరికా నల్ల కలువల సమరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ...

Widgets Magazine