Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆటవిడుపు... కోర్టులో ఫెదరర్ డాన్స్... (Video)

మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:55 IST)

Widgets Magazine
roger federer

స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటవిడుపు కోసం కోర్టులో డాన్స్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చైనాలో షాంగైలో రోలెక్స్‌ మాస్టర్స్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్ ఆడేముందు 19 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేత రోజర్ ఫెదరర్ స్టేడియంలోకి వచ్చాడు. 
 
ఇంతలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మిక్కీ మౌస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ఫెదరర్ వద్దకు వచ్చి డాన్స్ చేయాలని కోరాడు. అతని కోరికమేరకు తన చేతిలోని టెన్నిస్ రాకెట్‌ను మరో కుర్రోడి చేతికిచ్చి ఫెదరర్ డాన్స్ చేశాడు. ఈ వీడియోను ఏటీపీ టెన్నిస్ టీవీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

పిఫా అండర్-17 ప్రపంచకప్.. నీళ్ల బాటిళ్లు అందక.. టాయిలెట్ నీళ్లు తాగారు..

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో ...

news

చైనా ఓపెన్ సిరీస్: సెమీఫైనల్లో ఖంగుతిన్న సానియా మీర్జా జోడీ

చైనాలోని బీజింగ్‌లో జ‌రుగుతున్న చైనా ఓపెన్ సిరీస్‌లో భారత్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ ...

news

సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ మృతి (Video)

సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీలో విషాదం చోటుచేసుకుంది. కిక్ బాక్సింగ్ బౌట్‌లో ...

news

సింధు 'పద్మ భూషణ్'... క్రీడా శాఖ సిఫారసు

హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు దేశ మూడో అత్యున్నత పురస్కారమై ...

Widgets Magazine