Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్

ఆదివారం, 18 జూన్ 2017 (18:02 IST)

Widgets Magazine

తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌‌లో విజేతగా నిలిచాడు. జకార్తాలో జరిగిన ఈ ఓపెన్ సిరీస్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్‌తో శ్రీకాంత్ తలపడ్డాడు. వరుస రెండు సెట్లలో కిడాంబి అదరగొట్టాడు. 
 
ప్రత్యర్థిపై ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో కట్టడి చేశాడు. తొలి సెట్ ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్, రెండో సెట్‌‌ను సొంతం చేసుకునేందుకు కొంచెం శ్రమించాడు. ఆపై సుకాయ్‌పై విజృంభించిన శ్రీకాంత్.. రెండో సెంట్‌ను 21-19తో గెలిచి సూపర్ సిరీస్‌ను సాధించాడు. 
 
అంతకుముందు పురుషుల సింగిల్స్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్ సాన్ వాన్ హొ(కొరియా)ను కిడాంబి ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 21-15, 14-21, 24-22 తేడాతో గెలుపొందాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Srikanth Sakai Win Premier Title Kidambi Srikanth Kazumasa Sakai Indonesia Open Super Series

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఫ్రెంచ్ ఓపెన్ : రఫెల్ నాదల్ ఖాతాలో పదో టైటిల్

ఫ్రెంచ్ ఓపెన్‌ టోర్నీలో అద్భుతం చోటుచేసుకుంది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన ఖాతాలో పదో ...

news

జమైకా చిరుత చివరి పరుగు.. సొంత మైదానంలో రిటైర్మెంట్ తీసుకున్న బోల్ట్

లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తర్వాత తన పరుగు ఆపేద్దామని.. ...

news

ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ అనూహ్య ఓటమి.. రఫెల్ నాదల్ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ...

news

ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా.. భారీ శబ్ధం.. పరుగులు తీశారు.. తొక్కిసలాటలో?

పుట్‌బాల్ స్టేడియంలో విషాధ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ...

Widgets Magazine