మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (14:49 IST)

ఓట్స్ ప్యాన్‌ కేక్ ఎలా చేయాలా చుద్దాం...

కావలసిన పదార్థాలు: గుడ్లు - 2 చక్కెర - 2 స్పూన్స్ వెన్నిలా ఐస్ - 2 స్పూన్స్ పాలు - అరకప్పు ఓట్స్ పిండి - 1 కప్పు వెన్న - 1 స్పూన్ తయారీ విధానం: ముందుగా గుడ్లను పగలగొట్టి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసు

కావలసిన పదార్థాలు:
గుడ్లు - 2
చక్కెర - 2 స్పూన్స్
వెన్నిలా ఐస్ - 2 స్పూన్స్
పాలు - అరకప్పు
ఓట్స్ పిండి - 1 కప్పు
వెన్న - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా కోడిగుడ్లను పగలగొట్టి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. అందులో చక్కెర, వెన్నిలా ఐస్, పాలు, ఓట్స్ పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోసెల పాన్‌లో వెన్న రాసుకుని ముందుగా తయారుచేసుకున్న ఓట్స్ మిశ్రమాన్ని పాన్‌పై దోసెలా వేసుకోవాలి. ఆ తరువాత రెండువైపులా బాగా కాలిన తరువాత వాటిని ప్లేట్‌లో వేసుకుని తేనెను రాసుకోవాలి. అంతే... ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ.