Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మేనకోడలు ప్రేమ వివాహం.. ఇంటి ముందే కాపురం.. మేనమామలు ఏం చేశారంటే?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:41 IST)

Widgets Magazine
faction murder

మేనకోడలు ప్రేమించి వివాహం చేసుకోవడమే కాకుండా.. వారింటి ముందే కాపురం పెట్టడంతో మేనమామలు జీర్ణించుకోలేకపోయారు. చిన్నప్పటి నుంచి తండ్రి  లేని బిడ్డ అని పెంచిన మేనకోడలు పెద్దల మాట వినకుండా ప్రేమలో పడి.. గుడిలో పెళ్లి చేసుకుందని మేనమామలు మండిపోయారు. అంతే మేనకోడలిపై కక్ష  పెంచుకున్నారు. పెంచి పెద్ద చేసి డిగ్రీ వరకు చదివించిన మేనకోడలిని.. అతని భర్తను కిరాతకంగా హతమార్చి పరారైనారు. ఈ ఘటన వేములవాడ, బాలరాజుపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వేములవాడ మండలం బాలరాజుపల్లిలో ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న నేదూరి హరీష్‌-రచన దంపతులను రచన మేనమామలు నేదూరి శేఖర్‌, అశోక్‌, చింటులు దారుణంగా హతమార్చారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి.. డిగ్రీ వరకు చదివించిన రచన మేనమామలు, పెళ్లి సంబంధాలు చూస్తున్న వేళ హరీష్ అనే యువకుడిని రచన ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో రచన పరువు తీసిందని మేనమామలు కోపంతో ఊగిపోయారు. 
 
అంతటితో ఆగకుండా మేనమామల ఇంటి ముందే రచన కాపురం పెట్టడంతో సహించుకోలేకపోయిన రచన మేనమామలు, కత్తులు, కటార్లతో హరీష్ ఇంటిని చుట్టుముట్టారు. ఆపై అడ్డొచ్చిన హరీష్ తల్లిని గెంటేసి హరీష్, రచన దంపతులను కత్తులతో దాడి చేసి హతమార్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు పెరోల్‌ మంజూరు... దినకరన్‌కు షాక్.. గవర్నర్‌గా పురోహిత్ ప్రమాణం

అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ...

news

పవన్ పంచ్‌లు.. నేనెవరో తెలియదా.. సంతోషం... అంటూ ట్వీట్

జనసేనాన్ని పవన్ కల్యాణ్ మరోమారు టీడీపీ నేతలపై పంచ్‌లు పేల్చారు. జనసేన జెండా రాష్ట్రంలో ...

news

'నారాయణ'లో ఆగని ఆత్మహత్యలు... మరో విద్యార్థిని సూసైడ్

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థుల ...

news

మహాత్మా గాంధీని చంపిన మరో వ్యక్తి ఎవరు?

జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ఆయన్ను గాడ్సే పాటు మరో ...

Widgets Magazine