Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాద్‌లో పేలిన పెట్రోల్ ట్యాంకర్

శుక్రవారం, 12 జనవరి 2018 (16:31 IST)

Widgets Magazine
tanker blast

హైదరాబాద్‌ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయింది. ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా నిప్పంటుకుని పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెట్రోల్‌ ట్యాంకర్‌ నుంచి అక్రమంగా పెట్రోల్ తీసేందుకు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
పెట్రోల్ ట్యాంకర్‌తో పాటు పలు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ తరహా ప్రమాదాలు జరగడం ఇది తొలిసారి కాకపోవడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యేడాదికోసారి స్నానం.. కాపురం చేయలేను... విడాకులు కోరిన భర్త

సాధారణంగా పంతాలు, పట్టింపులు, మనస్పర్థలు, ఆధిపత్యపోరు లేదా కట్నకానుకలు, వేధింపులు ఇలాంటి ...

news

మద్యం షాపుల్లో ఆడవాళ్లు... ఏమీ చేయలేక చట్టం మార్చేసిన దేశం...

మద్యం అంటే మహిళలు కస్సుమంటారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మద్యపానం కారణంగా ఎంతోమంది ...

news

సుప్రీం జడ్జీల తిరుగుబాటు.. ప్రధాని మోడీ అత్యవసర సమావేశం

సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయవాదులు తిరుగుబాటు చేయడంతో ప్రధానమంత్రి ...

news

సుప్రీం కోర్టు జడ్జీల తిరుగుబాటు.. దేశ చరిత్రలో ప్రప్రథమం

భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ దేశంలో జరగని విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ...

Widgets Magazine