Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మసాజ్ ముసుగులో వ్యభిచారం... కండోమ్స్ స్వాధీనం...

గురువారం, 11 జనవరి 2018 (09:51 IST)

Widgets Magazine
massage

మసాజ్ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లో స్పా పేరుతో ఓ మసాజ్ సెంటర్ ఉంది. ఇందులో వ్యభిచారంతో పాటు.. ఇతర అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది.
 
దీంతో మసాజ్ సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇద్దరు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7 వేల నగదు, 6 సెల్‌ఫోన్లు, కండోమ్స్ ప్యాకెట్లు, స్వైపింగ్ మిషన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారిలో ఉన్న నిర్వాహకుడు విష్ణు కోసం పోలీసులు గాలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబొచ్చాడు - జాబెక్కడ వచ్చింది - చెవిలో పువ్వుతో రోజా నిరసన(వీడియో)

చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే రోజా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబొస్తే ...

news

శ్రీవారి ఆలయ మాడావీధిలో మద్యాన్ని సేవించిన యువకుడు

తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ...

news

కళ్ళెదుటే ప్రియుడు తండ్రిని చంపేసినా ఏం కాలేదులే అన్న కుమార్తె.. ఎక్కడ...

కన్నతండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం తండ్రి ...

news

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది

తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను ...

Widgets Magazine