Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్రమ సంబంధం వీడియో... ఆ తెలంగాణ నాయకుడిని పిచ్చివాడిని చేస్తోందా?

సోమవారం, 26 జూన్ 2017 (14:28 IST)

Widgets Magazine

ఓ వివాహిత మహిళతో ఓ రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని కొందరు కుర్రాళ్లు వీడియో తీసిన ఘటన తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సదరు నాయకుడు కొన్ని రోజులుగా ఆ మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండగా స్థానికంగా వున్న యువకులు ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని కొన్ని రోజులుగా కాచుకుని కూర్చున్నారట. 
 
సిరిసిల్లలోని సదరు కౌన్సిలర్ రాజీవ్ నగర్ ఏరియాలోని ఓ స్థావరంలో ఆ మహిళతో రాసలీలలు చేస్తుండగా కుర్రాళ్ల కెమేరాకు దొరికిపోయాడట. దీనిపై ప్రచారం జరుగుతుండగా సదరు కౌన్సిలర్ ఆ యువకుల కాళ్లావేళ్లా పడుతున్నట్లు సమాచారం. తన పరువు తీయవద్దని వేడుకుంటున్నాడట. 
 
అయినా ఆ యువకులు కనికరం చూపించకపోవడంతో అతడు పిచ్చవాడిలా వాళ్లకు అదేపనిగా ఫోన్లు చేస్తూ బ్రతిమాలుతున్నాడట. ఐతే ఇలాంటి సమాచారం కానీ, ఫిర్యాదు కానీ తమకు ఏదీ అందలేదని పోలీసులు చెపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వివాహేతర సంబంధం వద్దన్నదనీ... చెల్లి భర్త ఏం చేశాడో తెలుసా?

భర్తను కోల్పోయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను అత్యంత పాశవికంగా హత్య ...

news

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. ...

news

బ్యూటీషియన్ శిరీషను ఎస్సై దగ్గరకు అందుకే తీస్కెళ్లారా? శ్రావణ్‌కు పోలీస్ ప్రశ్న

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ఈ ...

news

బెదిరించేందుకు శరీరంపై కిరోసిన్ పోసుకున్న భార్య.. అగ్గిపుల్ల గీసి నిప్పంటించిన భర్త.. ఎక్కడ?

ఆ దంపతులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రైలులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ...

Widgets Magazine