Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కంచె ఐలయ్య మళ్లీ కెలికాడు... నల్ల కోమట్లు - తెల్ల కోమట్లు అంటూ...

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (17:05 IST)

Widgets Magazine

కంచె ఐలయ్య తన పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పైన వివరణలు ఇవ్వడం మానుకునేట్లు లేరు. ఇప్పటికే ఆ పుస్తకంలో తమ కులాన్ని కించపరిచారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అది చాలదన్నట్లు తాజాగా వారిపై మళ్లీ వివాదాస్పద కామెంట్లు చేశారు ఐలయ్య. నల్ల కోమట్లు ద్రావిడులే.. తెల్ల కోమట్లు ఆర్యులంటూ చెప్పిన ఆయన ఇరాక్ నుంచి వచ్చిన ఆర్యులు ప్రాచీనమైనన హరప్పా, మొహంజోదారో సంస్కృతిని నాశనం చేశారని మండిపడ్డారు.
 
అసలు బ్లాక్ మనీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసా..  ఆర్యవైశ్య సత్రాల్లోనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాన్ బ్రోకర్ల వ్యాపారం చేస్తున్నవారు ఎవరూ అంటూ ప్రశ్నించిన ఐలయ్య... దేశ సంపదలో 46 శాతం ఆర్యవైశ్యుల చేతిలోనే వుందని పునరుద్ఘాటించారు. వారి వ్యాపారాల్లో భాజపాకు ఇస్తున్న విరాళాలను రైతులకిస్తే ఆత్మహత్యలు వుండవని వ్యాఖ్యానించారు. ఇవన్నీ అంగీకరిస్తే తన పుస్తకాలన్నిటినీ కట్టగట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తగులబెడతానని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డ్రైవింగ్ లైసెన్స్‌‍కు ఆధార్‌కు లింక్... ఆర్సీకి కూడా...

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నకిలీ పాన్ కార్డుల ఏరివేతకు ఆధార్ నంబరుతో ...

news

లండన్ భూగర్భ రైలులో బాంబు పేలుళ్లు.. ఎవరి పని?

బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్‌లోని అండ‌ర్‌గ్రౌండ్ రైల్లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 20 ...

news

'డిస్కవర్ ఆఫ్ బ్యూటీ'... ఫిదా చేస్తున్న ఒమన్ పర్యాటక అందాలు (Video)

ప్రపంచంలో ఉన్న అరబ్ దేశాల్లో ఒమన్ ఒకటి. ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ...

news

గే మ్యారేజ్‌లపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.. అంతే పెళ్లి రద్దైంది.. ప్రధాని కూడా?

ఆస్ట్రేలియాలో గే మ్యారేజ్‌లకు చట్టబద్ధత లేదు. అలాంటిది ఫేస్‌బుక్ ద్వారా స్వలింగ సంపర్కుల ...

Widgets Magazine