Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆమె ఆర్బీఐ మేనేజర్... భర్తపై అలిగింది.. అతడూ అలిగాడు... 10 నిమిషాల్లోనే....

శుక్రవారం, 12 మే 2017 (16:35 IST)

Widgets Magazine
swetha

ఇద్దరివీ ఉన్నతస్థాయి ఉద్యోగాలే. ఇటీవలే హైదరాబాదుకు బదిలీపై వచ్చారు. ఆమె ఆర్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. పేరు శ్వేతా జైన్. కోల్ కతాకు చెందిన నితిన్ జైన్, శ్వేతా జైన్ దంపతులిద్దరూ అమీర్‌పేటకు బదలీపై వచ్చారు. శ్వేతా జైన్ ఆర్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నితన్ నాబార్డులో మేనేజర్‌గా చేస్తున్నారు.
 
ఇద్దరి మధ్య ఏదో విషయం దగ్గర గొడవ ప్రారంభమైనట్లు సమాచారం. అదే పెద్ద రచ్చగా మారడంతో నిన్న రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. మనస్తాపానికి గురైన శ్వేత బెడ్రూం లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నదట. 10 నిమిషాలు ఆగి ఆమె భర్త తలుపు తీయగా ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ ట్వీట్లు మంచివే.. ఆపలేం.. మూసిన గదిలో మాట్లాడటం కంటే?: జాక్ డోర్సే

అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ట్వీట్లపై ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. ...

news

ఇలాంటి నిర్ణయం తీసుకునే తమిళ మంత్రులుంటే చాలు...? ఆంధ్ర సూపర్‌గా అభివృద్ధి....

ప్రముఖ మోటార్స్ కంపెనీ కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లిపోవడానికి ...

news

బాబును భయపెడుతున్న అమిత్ షా, జగన్ మోహన్ రెడ్డి... పవన్ ఎర్ర జెండా...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మెల్లగా కాకను పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ...

news

వీడియో పిచ్చి.. కళ్లముందు మనిషి కాలిపోతున్నా పట్టించుకోలేదు.. సజీవంగా?

సెల్ఫీలు, వీడియోల పిచ్చి ప్రస్తుతం బాగా ముదిరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మనుషుల్లో ...

Widgets Magazine