Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్ పసివాడు.. పాపం : రేణుకా చౌదరి

గురువారం, 25 జనవరి 2018 (11:28 IST)

Widgets Magazine
Renuka Chowdhury

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా చౌదరి సానుభూతి వ్యక్తంచేశారు. "పవన్.. పాపం పసివాడు" అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. 
 
'రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!' అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థేనని అన్నారు. అదేసమయంలో సీఎం రేసులో తాను లేనని, ఆ ఆశ కూడా తనకు లేదని ఆమె స్పష్టంచేశారు. 
 
ఇకపోతే, 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తానని, ఎవరు అడ్డొస్తారో చూస్తానని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తాము గెలుస్తామంటూ ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మాట్రీమోని వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్.. రూ.1.86 లక్షలు మోసం: కిలేడీ అరెస్ట్

వివాహాలు కుదిర్చే వెబ్ సైట్ల ద్వారా ఎన్నారైలకు గాలం వేస్తున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ ...

news

స్టేషన్ లాకప్‌లో కోడి పుంజులు.. తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ...

news

''పద్మావత్''పై నిరసన: స్కూలు బస్సుపై దాడి.. చిన్నారులు భయంతో? (వీడియో)

బాలీవుడ్ సినిమా పద్మావత్ సినిమా ఎన్నో వివాదాల నడుమ గురువారం విడుదల సిద్ధమైంది. అయితే ఈ ...

news

పవన్‌కు నాపై లవ్వెక్కువ : కాంగ్రెస్ నేత వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీహెచ్ పేరును ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో ...

Widgets Magazine