Widgets Magazine

గజల్ చారిటబుల్ ట్రస్ట్ - సేవా శిరోమణి పురస్కారాలు

గురువారం, 12 అక్టోబరు 2017 (21:33 IST)

Widgets Magazine

41 వసంతాల గానోత్సవాల సందర్భంగా, డా. గజల్ శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని 14 అక్టోబర్ 2017 సాయంత్రం 5.30కు హైదరాబాద్ అమీర్ పేట లోని సారధి స్టూడియో ప్రివ్యూ ధియేటర్‌లో సేవా రంగానికి, సాహితీ రంగానికి మరియు ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న ప్రముఖులకు “సేవా శిరోమణి పురస్కారాల”ను తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కె. రోశయ్య గారి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు గజల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి కె.ఎ.బి. సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
ghajal Srinivas
 
ఇందులో సేవా రంగానికి గాను స్వచ్చ ఆంధ్ర, స్వచ్చ భారత్‌కు కృషి చేస్తున్న శివ స్వచ్చంద సేవా సంస్థ చైర్మన్ శ్రీ వి వి శివరామరాజు, MLA, ఉండి, శివశక్తి గ్రూప్ చైర్మన్ శ్రీ జి వి ఆంజనేయులు, MLA, వినుకొండ, ఉద్దానం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పిరియ సాయిరాజ్, Ex.MLA ఇచ్చాపురం, సీల్ వెల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బి సుబ్బారావు లను “సేవా శిరోమణి పురస్కారంతో”ను, సాహితీ రంగానికి గాను భువనవిజయం (తెలుగు సాహిత్య వేదిక)శ్రీ వంకయలపాటి చంద్రశేఖర్‌ను “సాహితీ సేవా శిరోమణి పురస్కారంతో”ను మరియు ప్రపంచ శాంతికి కృషి చేసిన  Mr. జియాఉల్ రెహమాన్, మజారే షరీఫ్, ఆఫ్ఘానిస్తాన్‌ను “ఇండో-ఆఫ్ఘాన్ స్నేహ పురస్కారం” తోను సత్కరించనున్నట్లు తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు రచించి డా. గజల్ శ్రీనివాస్ గారికి అంకితం చేయనున్న “డా. రెంటాల గజళ్ళు-గీతాలు ఒక మంత్రశాల” పుస్తక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమిత్ షాకు పాద పూజ చేస్తా... సిపిఐ నేత నారాయణ (వీడియో)

ఎప్పుడూ వార్తల్లో నిలిచే సిపిఐ నేత నారాయణ మరోసారి బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ...

news

సర్... పళణిస్వామి నన్నలా చూస్తున్నాడు - ప్రధానికి పన్నీరు ఫిర్యాదు

తమిళనాడులో ముఖ్యమంత్రి పళణి స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలకు మధ్య జరుగుతున్న వార్ ...

news

పాదయాత్ర చేస్తే జగన్ సీఎం అవుతారా? ప్రత్యేక హోదా రాదు.. గీత కామెంట్స్

నవంబరు 2వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ...

news

చెన్నై నిండుగా కుక్కలే... రాత్రైతే చాలు కరిచేస్తాయి... ఆ కుక్క మెడకు రెండు తాళ్లు(వీడియో)

చెన్నై మహానగరం శివార్లలో రాత్రి 8 దాటితే చాలు కుక్కలు మామూలుగా వుండవు. పాదచారులు, ...