Widgets Magazine

న్యాచురల్ స్టార్ నానిని బుట్టలో పడేసిన ఢీ డ్యాన్సర్ అక్సా ఖాన్

బుధవారం, 13 జూన్ 2018 (14:10 IST)

ఈటీవీలో అత్యంత ఎక్కువ టిఆర్‌పి పొందుతున్న కార్యక్రమాలలో ఢీ ఒకటి. అందులో ఎన్ని సీజన్లు వచ్చినా ప్రజాదరణ ఏమాత్రం తగ్గట్లేదు. అదేవిధంగానే ఈ డ్యాన్స్ షోలో ఉన్న డ్యాన్సర్లు అంత తక్కువ వారేమీ కాదు. ఆడామగా తేడా లేకుండా అంతర్జాతీయ స్థాయిలో డ్యాన్సులు ఇరగదీస్తున్నారు. అద్భుతమైన డ్యాన్సర్స్ అయిన రాజు, ప్రదీప్ లాంటివారికి ధీటుగా చేయగలవారిలో అక్సా ఖాన్ ఒకరు. 
Aksa khan
 
ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలేవీ అవసరం లేదు. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనస్సులను దోచుకోవడంతో పాటుగా సినిమా అవకాశాన్ని కూడా కొట్టేసింది. ఎన్నో రొమాంటిక్ సాంగ్స్‌లో అక్సా ఖాన్ పెర్‌ఫార్మెన్స్‌కు సాధారణ కుర్రాళ్లే కాకుండా యాక్టర్ నాని కూడా ఫిదా అయ్యారట. నాని రానున్న సినిమాలో డ్యాన్సే ప్రాణంగా బ్రతుకుతున్న డ్యాన్స్ మాస్టర్‌గా కనిపించనున్నారు. 
 
ఆ బృందంలో ఒక మంచి డ్యాన్సర్‌గా చేయగల అమ్మాయి కోసం అనేకమందిని ఆడిషన్ చేసారట. ఆ టైంలో నాని ఈ ముద్దుగుమ్మ పేరును రెఫర్ చేసారట. ఈ విధంగా తన ఎక్స్‌ప్రెషన్స్ మాయలో నానిని పడేసి సిల్వర్ స్క్రీన్‌లో నటించే అదృష్టాన్ని చేజిక్కించుకుంది అక్సా.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఉప్పు చేప, పప్పు చారు.. ఆ మందు అలవాటు ఇంకా వుందా? #Mahanati Deleted Scene 4.. (వీడియో)

''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య ...

news

నాని 'బిగ్‌బాస్‌'లో మసాలా ఉంది కానీ ఫ్లేవర్ మిస్సయింది : కత్తి కార్తీక

టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్‌ బాస్-2' రియాల్టీ షో గత ...

news

మా నాన్న ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిది : ఐశ్వర్య

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమె భర్త, తమిళ ...

news

పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో చెలగాటం : శ్రీరెడ్డి ట్వీట్‌పై నాని వైఫ్ కౌంటర్

తన భర్త గురించి నటి శ్రీరెడ్డి చేసిన ట్వీట్లపై హీరో నాని భార్య అంజన కౌంటర్ ఇచ్చింది. ...